8 Dollar
-
#Technology
Elon Musk : ట్విట్టర్ బ్లూ టిక్ ఫ్రీ కాదు…అది పొందాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే…!!
ఇక నుంచి ట్విట్టర్ బ్లూ టిక్ పొందాలంటే నెలకు 8 నెలల చెల్లించాల్సిందేనని ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపుగా నెలకు 660రూపాయలు చెల్లించాలి. కొనుగోలు శక్తి సమానత్వానికి, దేశానికి అనుగుణంగా ధరను సర్దుబాటు చేసినట్లు మస్క్ తెలిపారు. తానే స్వయంగా బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ధరను ప్రకటించారు. దీంతోపాటు బ్లూ సబ్ స్క్రిప్షన్ కింద యూజర్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో కూడా వివరించారు. ప్రత్యత్తరం, ప్రస్తావరన, సెర్చింగ్ లో ప్రాధ్యానత […]
Date : 02-11-2022 - 5:44 IST