76200 Crore
-
#India
Vadhavan Port: మహారాష్ట్రలో 76,220 కోట్ల భారీ ఓడరేవుకు మోడీ సర్కార్ ఆమోదం
మహారాష్ట్రలోని దహను సమీపంలోని వధావన్‌లో భూసేకరణ ఖర్చుతో సహా రూ.76,220 కోట్ల పెట్టుబడితో భారీ ఓడరేవు ఏర్పాటుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 19-06-2024 - 10:57 IST