72 Hour Deeksha
-
#Telangana
Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఉండాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది.
Published Date - 01:00 PM, Tue - 29 July 25