71st National Film Awards List
-
#Cinema
71st National Film Awards Announced : ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్ కేసరి”
71st National Film Awards Announced : అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన "భగవంత్ కేసరి" ఎంపికైంది. ఈ సినిమాకు దర్శకుడిగా అనిల్ రవిపూడి వ్యవహరించారు.
Published Date - 06:59 PM, Fri - 1 August 25