7 Employees
-
#Business
TCS క్యాంపస్‌లో.. కేరళ స్టోరీ కీ మించి దారుణాలు
భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులు సహా మత మార్పిడికి బలవంతం చేశారని మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఏడుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ క్యాంపస్‌లో లైంగిక వేధింపుల […]
Date : 15-04-2026 - 9:31 IST