6th March
-
#Sports
ISPL 2024: మార్చి 6 నుంచి ఐఎస్పీఎల్ ప్రారంభం
స్ట్రీట్ క్రికెట్ తరహాలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. మార్చి 6 నుంచి టోర్నీ ప్రారంభం కాగా టైటిల్ మ్యాచ్ మార్చి 15న జరగనుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో లీగ్ ప్రారంభమవుతుంది.
Published Date - 11:13 PM, Sat - 2 March 24