6500 Runs In ODI By Dhawan
-
#Speed News
Shikhar Dhawan: గబ్బర్ అరుదైన రికార్డు
వన్డే క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ జోరు కొనసాగుతోంది. జింబాబ్వేతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్ అరుదైన మైలురాయి అందుకున్నాడు.
Published Date - 11:20 PM, Thu - 18 August 22