60 Injured
-
#South
Kerala: ఫుట్బాల్ మ్యాచ్లో గ్యాలరీ కూలి.. 60 మందికి గాయాలు..!
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళలోని వాండోర్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఉండగా, గ్యాలరీవిరిగి పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలపాలయ్యాయని సమాచారం. ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాండోర్, కలికావు సమీపంలో పూన్ గోడు అనే గ్రామంలో ఈ స్టేడియంను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారి గ్యాలరీ కూలిపోయింది. దీంతో ప్రేక్షకులంతా స్టేడియం బయటకు పరుగులు తీసేందుకు […]
Published Date - 10:36 AM, Sun - 20 March 22