6 Journey
-
#Movie Reviews
6 Journey : 6 జర్నీ మూవీ రివ్యూ..
6 Journey : రవి ప్రకాష్, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి.. పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. 6 జర్నీ సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజయింది. కథ : హైదరాబాద్ లో కొంతమంది వరుసగా చనిపోతూ ఉంటారు. […]
Published Date - 10:46 PM, Fri - 9 May 25