6 Gates Lifted
-
#Telangana
Nagarjuna Sagar : తెరుచుకున్న నాగార్జునసాగర్ డ్యామ్ 6 గేట్లు
రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. గతంలో 2022లో ఆగస్టు 11న చివరిసారిగా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినట్లు తెలుస్తోంది.
Date : 05-08-2024 - 2:04 IST