6 Centuries
-
#Sports
Pant Test hundreds: అద్భుత సెంచరీతో ధోని రికార్డును సమం చేసిన పంత్
Pant Test hundreds: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేసి ఘనత సాధించాడు. దీంతో ధోనీని సమం చేశాడు. ఎంఎస్ ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేయగా, పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు సాధించాడు.
Published Date - 03:29 PM, Sat - 21 September 24