59 Deaths #India 59 Died: మహారాష్ట్ర ప్రభుత్వాస్పత్రుల్లో దారుణం, 48 గంటల్లో 59 మంది మృతి గత 48 గంటల్లో రెండు మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 59 మరణాలు నమోదయ్యాయి. Published Date - 12:21 PM, Wed - 4 October 23