5800mAh Massive Battery
-
#Technology
Redmi Note 15 : రెడ్‌మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ లాంచ్
బ్యాటరీ సామర్థ్యం విషయంలో రెడ్‌మీ నోట్ 15 SE ప్రత్యేకతను చాటుకుంది. ఇందులో ఏకంగా 5800mAh బ్యాటరీని పొందుపరిచారు, ఇది రోజంతా నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి తోడు 45W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది.
Date : 06-04-2026 - 11:23 IST