53 Dead
-
#Speed News
53 Killed : రోడ్డుపై 53 డెడ్‌బాడీస్.. గిరిజన తెగల ఘర్షణ రక్తసిక్తం
53 Killed : పాపువా న్యూగినియా దేశంలో సికిన్, కైకిన్ అనే గిరిజన తెగల మధ్య జరిగిన హింసాకాండలో 53 మంది చనిపోయారు.
Published Date - 08:00 AM, Mon - 19 February 24 -
#India
Deadly Heat Wave : వడగాలులకు ఒక్కరోజే 53 మంది మృతి.. 600 మంది ఆస్పత్రిపాలు
Deadly Heat Wave : ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.. ఎండలు దడ పుట్టిస్తున్నాయి.. వడగాలులకు జనం విలవిలలాడుతున్నారు..
Published Date - 12:19 PM, Sun - 18 June 23 -
#Speed News
53 Killed: సిరియాలో ఆకస్మిక ఉగ్రదాడి.. 53మంది మృతి
సిరియాలో శుక్రవారం జరిగిన ఆకస్మిక దాడిలో కనీసం 53 మంది (53 Killed) మరణించారు. గత ఏడాది కాలంలో జిహాదీలు జరిపిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని అక్కడి మీడియా పేర్కొంది. సెంట్రల్ సిరియాలో శుక్రవారం జరిగిన ఆకస్మిక దాడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
Published Date - 10:10 AM, Sat - 18 February 23