52 Killed
-
#Speed News
Balochistan Blast: 52 కు చేరిన బలూచిస్థాన్ మృతుల సంఖ్య
పాకిస్థాన్‌లో జరిగిన బాంబు దాడిలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 50 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు.
Date : 29-09-2023 - 4:03 IST