52.3 Degree Celsius
-
#Speed News
Delhi Rains: ఢిల్లీ ప్రజల్ని పలకరించిన తొలకరి చినుకులు
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షం కురిసింది. తీవ్రమైన వేడితో అల్లాడుతున్న నగరవాసులకు భారీ ఉపశమనం లభించింది. భారత దేశంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకిన తర్వాత, నగరాన్ని మేఘాలు ఆవరించడంతో ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది.
Published Date - 11:33 PM, Wed - 29 May 24