5 Expensive Alcohol
-
#Special
5 Expensive Alcohol: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 వైన్స్ ఇవే…!! ఒక్కో వైన్ 50కోట్ల పైమాటే…!!
చాలా మంది తినడం మానేస్తారు కానీ…మద్యం తాగడం మాత్రం మానరు. సామాన్యులు మత్తు కోసం తాగితే…సంపన్నులు మాత్రం స్టేటస్ కోసం తాగుతుంటారు. మద్యం తయారీదారులు కూడా సంపన్నుల అవసరాలకు తగ్గట్లుగా ఖరీదైన మద్యం తయారు చేస్తారు. సీసాలో ఉండే మద్యం ఖరీదు అనుకుంటే పొరాపాటే. ఎందుకంటే మద్యం కంటే సీసాలు చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. బంగారం, వజ్రాలు, ప్లాటీనంతో తయారుచేసిన సీసల్లోని మద్యం తాగాలని సంపన్నులు పోటీ పడుతుంటారు. అలాంటి వైన్ ప్రపంచంలోనే 5 ఉన్నాయి. […]
Published Date - 12:45 PM, Sat - 12 November 22