494 Crore Mansion
-
#Cinema
494 Crore Mansion : రూ. 494 కోట్ల ఇల్లు కొన్న స్టార్ కపుల్
హాలీ వుడ్.. బాలీ వుడ్ .. టాలీ వుడ్.. ఏ వుడ్ అయినా సరే !! మూవీ ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్.. ఆస్తుల కొనుగోలులో ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా దూసుకు పోతున్నారు. తాజాగా హాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ నటి జెన్నిఫర్ లోపెజ్, నటుడు బెన్ అఫ్లెక్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్స్ నడిబొడ్డున అద్భుతమైన భవనాన్ని కొన్నారు.
Date : 02-06-2023 - 2:23 IST