400 Seats
-
#India
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Date : 03-06-2024 - 6:12 IST -
#India
BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?
బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Date : 17-05-2024 - 3:24 IST -
#India
Rahul Gandhi: బీజేపీకి 150 సీట్లు కూడా రావు: రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రాహుల్ అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మార్చాలనుకుంటున్న రాజ్యాంగాన్ని కాపాడటమే ఈ ఎన్నికల ఉద్దేశమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
Date : 06-05-2024 - 5:10 IST -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Date : 29-02-2024 - 8:37 IST -
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Date : 28-02-2024 - 11:57 IST