4 Year Girl - Leopard
-
#Speed News
4 Year Girl – Leopard : నాలుగేళ్ల పాపను లాక్కెళ్లిన చిరుత.. ఏమైందంటే.. ?
4 Year Girl - Leopard : జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పంచారీ తహసీల్‌లోని అప్పర్ భంజలా గ్రామంలోని ఓ ఇంటి నుంచి నాలుగేళ్ల పాపను చిరుతపులి లాక్కెళ్లింది.
Published Date - 11:29 AM, Sun - 3 September 23