4 Dreams
-
#Devotional
Dream: ఈ రకమైన కలలు వచ్చిన వెంటనే…దానం చేస్తే..ఇంట్లో డబ్బు, ఆహారం కొరత ఉండదు..!!
మనకు కొన్ని కలలు వస్తుంటాయి. అందులో మంచివి ఉంటాయి. పీడ కలలు ఉంటాయి. కానీ కొన్ని కలలు మనం చేయాల్సిన పనుల గురించి సూచిస్తుంటాయి. ఆ కలులను గుర్తుంచుకుని దేవుడే కలలో చెప్పాడెమో ఈ పనులు చేయమని అనుకుంటారు చాలామంది. ఈ కలలు వచ్చిన తర్వాత దానధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అదృష్టం మేల్కొంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంటికి ఆహారం, డబ్బు కొరత ఉండదని నమ్ముతుంటారు. ఆ 5 […]
Published Date - 08:14 AM, Mon - 21 November 22