4 Boundaries
-
#Sports
DC Vs CSK: 16 బంతుల్లో 37 పరుగులు, ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఢిల్లీ క్యాపిటల్స్‌పై మహీ మ్యాజిక్ చేశాడు. విశాఖపట్నంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరింది. ధోనీ బ్యాటింగ్ చేస్తే చూడాలన్న అభిమానుల కోరికను తీర్చడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో హోరెత్తించాడు.
Date : 01-04-2024 - 9:00 IST