3rd Mission To Space
-
#Speed News
Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా.. కారణమిదీ..
Sunita Williams : బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఇవాళ జరగాల్సిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది.
Date : 07-05-2024 - 7:32 IST