37 Maoists Surrendered
-
#Speed News
37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేశ్, సోమ్‌దా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి, జనజీవనంలో కలిసేందుకు ముందుకొచ్చిన ఈ 37 మందిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. ఈ మొత్తాన్ని వారికే అందజేస్తామని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా.. తెలంగాణకు చెందిన వారికి పునరావాస ప్యాకేజీ అందిస్తామని […]
Date : 22-11-2025 - 5:17 IST