300 Employees
-
#Business
Microsoft : మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఈ వివరాలను వెల్లడించింది. గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్ సంస్థ లోపల పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్‌లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్న సంస్థ, దానికి అనుగుణంగా అవసరమైన పునర్ఘటనల దిశగా అడుగులు వేస్తోంది.
Published Date - 12:39 PM, Tue - 3 June 25