30 Thousand
-
#India
SMALL EMPLOYEE BIG SCAM : మంత్లీ శాలరీ 30వేలు.. ఇంట్లో 30 లక్షల టీవీ .. కోట్లు ఎక్కడివంటే ?
ఆమె పేరు హేమ మీనా. హౌసింగ్ కార్పొరేషన్ లో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగి (SMALL EMPLOYEE BIG SCAM). జీతం అక్షరాలా రూ.30 వేలు మాత్రమే. కానీ ఇంట్లో రూ.30 లక్షలు విలువైన టీవీ ఉంది. కోట్ల విలువైన బంగళా, లక్షలు విలువైన వాహనాలు ఉన్నాయి. ఇంతే కాదు ..70 ఆవులు, 50 అన్యదేశ కుక్కలు, 10 కార్లు, కొన్ని ట్రక్కులు, ట్యాంకర్లు కూడా ఆమె పేరిట ఉన్నాయి.
Date : 12-05-2023 - 1:42 IST