3 Playoffs Spots
-
#Sports
IPL 2024 Playoffs Race: ప్లేఆఫ్ రేసు: 6 జట్ల మధ్య రసవత్తర పోరు
ప్లే ఆఫ్స్‌లో మిగిలిన 3 స్థానాల కోసం 6 జట్ల మధ్య పోరు సాగుతోంది. ఆ జట్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గుజరాత్, కేకేఆర్ మ్యాచ్ రద్దు చేయడం వల్ల 7 జట్లు ప్రయోజనం పొందాయి. కేకేఆర్‌కే తొలి ప్రయోజనం దక్కింది
Published Date - 02:56 PM, Tue - 14 May 24