3 Injured
-
#Speed News
Uttar Pradesh: రహదారి రక్తసిక్తం..ట్రాక్టర్-లారీ ఢీకొని పది మంది మృతి
Uttar Pradesh: మిర్జాపూర్‌లో ట్రాక్టర్-ట్రాలీని ట్రక్కు ఢీకొని పది మంది మృతి, ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన 3 మందిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎస్పీ మరియు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 04-10-2024 - 9:48 IST -
#Andhra Pradesh
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి హైవేపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 15-09-2023 - 2:49 IST -
#Speed News
Siachen: సియాచిన్ అగ్నిప్రమాదంలో ఆర్మీ అధికారి మృతి
సియాచిన్ హిమానీనదంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఆర్మీ అధికారి మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
Date : 19-07-2023 - 7:57 IST -
#India
1 Dead, 3 Injured: కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మెట్లు కూలిపోవడంతో 35 ఏళ్ల వ్యక్తి మరణించగా, ముగ్గురు గాయపడినట్లు (1 Dead, 3 Injured) అధికారులు తెలిపారు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Date : 08-01-2023 - 8:45 IST