28 Years
-
#Sports
World Cup 1996: 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున మంటల్లో ఈడెన్ గార్డెన్స్
28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈడెన్ గార్డెన్స్‌లో క్రికెట్ ఫ్యాన్స్ నిప్పంటించారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేక స్టేడియంలో రచ్చ చేశారు. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు పలు ప్రదేశాల్లో నిప్పంటించారు.
Date : 13-03-2024 - 2:25 IST