27000 Runds
-
#Sports
IND vs BAN 2nd Test: కోహ్లీని ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు
IND vs BAN 2nd Test: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 26,967 పరుగులు చేశాడు. తదుపరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ మొత్తం మూడు ఫార్మాట్లతో కలిపి 593 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
Published Date - 07:03 PM, Wed - 25 September 24