24 Carat
-
#Life Style
Gold Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు
బంగారాన్ని అమితంగా ఇష్టపడే మహిళలు పండుగలు, వివాహ శుభకార్యాలకు తప్పకుండ బంగారం కొనుగోలు చేస్తారు. కాస్త డబ్బు ఎక్కువ ఉన్నవాళ్లు సాధారణ రోజుల్లో బంగారం ధరలను పరిశీలించి, ధరలు ఫర్వాలేదనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తుంటారు.
Published Date - 09:17 AM, Mon - 6 November 23 -
#Speed News
Hyderabad Gold Price: హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు
నగరంలో బంగారం స్వల్పంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు నివేదించాయి. గడిచిన మూడు రోజుల నుంచి సుమారు రూ. 1150 వరకు బంగారం ధర పెరిగింది. నిన్నటితో పోలిస్తే మరోసారి రూ. 400 వరకు పెరిగింది.
Published Date - 01:02 PM, Mon - 9 October 23 -
#Life Style
Gold Price: మగువలకు శుభవార్త: బంగారం ధరలు పతనం
గత వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో భారత్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
Published Date - 11:46 AM, Sun - 1 October 23 -
#Life Style
Gold, Silver Price Today: ఈ రోజు బంగారం మరియు వెండి ధర ఎంత?
ఈరోజు ఆగస్టు 28 2023న భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. వెండి ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.58 వేలు దాటింది.
Published Date - 03:17 PM, Mon - 28 August 23 -
#India
Gold Price Hiked: కొత్త సంవత్సరం ముందే షాక్..రూ.60 వేల మార్క్ కు చేరువలో బంగారం ధరలు
పసిడి ధరలు ఎప్పుడూ జోరు మీద ఉంటాయి. బంగారం, వెండి ధరలు ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి భారం అవుతున్నాయి.
Published Date - 10:30 PM, Fri - 30 December 22