2025 Gold Update
-
#India
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గతంలో గుర్తించిన భుకియా, జగ్పురా గనుల తర్వాత […]
Published Date - 01:27 PM, Sat - 25 October 25 -
#Speed News
Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. భారీగా తగ్గిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 7వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 09:09 AM, Tue - 7 January 25