2024 New Year
-
#Speed News
KTR: న్యూయర్ వేళ.. కేటీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ!
KTR: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో KTR ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోనే కలిసిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి MLA తలసాని శ్రీనివాస్ […]
Date : 01-01-2024 - 6:16 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్, 1241 మందిపై కేసులు
Hyderabad: డిసెంబర్ 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనవరి 1వ తేదీ ఉదయం వరకు సైబరాబాద్ పోలీసులు 74 బృందాలు సైబరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1241 మందిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 1241 మందిలో 1239 మంది పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టు ముందు హాజరు పరచనున్నారు. 1988లోని […]
Date : 01-01-2024 - 1:32 IST -
#Telangana
Harish Rao: యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలి: హరీశ్ రావు
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, […]
Date : 01-01-2024 - 11:30 IST -
#Speed News
CM Revanth Reddy : న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-01-2024 - 7:35 IST