2023 Elections
-
#Telangana
Harish Rao: మా ఇంటి ఓట్లన్నీ హరీష్ రావుకే.. సిద్దిపేటలో పోస్టర్స్ వైరల్
ప్రతి ఎన్నికల్లో హరీశ్ రావు మెజార్టీ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు.
Date : 22-09-2023 - 1:35 IST -
#Telangana
Ticket Fight: తగ్గేదేలే.. వరంగల్, కరీంనగర్ అసెంబ్లీలో బరిలోకి 16 మంది మహిళలు
కేవలం వరంగల్ రీజియన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు మహిళలు టిక్కెట్ రేసులో ఉన్నారు.
Date : 22-09-2023 - 11:22 IST -
#Telangana
KCR: మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి, కారణమిదే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
Date : 21-09-2023 - 6:00 IST -
#Telangana
Modi Tour: వచ్చే నెల తెలంగాణకు మోడీ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
Date : 20-09-2023 - 1:31 IST -
#Andhra Pradesh
TDP- Janasena Alliance : టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖరారు
Date : 14-09-2023 - 2:09 IST -
#Telangana
Minister Koppula: ప్రజా ఆశీర్వాద యాత్రకు మంత్రి కొప్పుల శ్రీకారం!
తెలంగాణలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయింది.
Date : 04-09-2023 - 11:39 IST -
#Andhra Pradesh
CBN Plan 45 : భవిష్యత్ కు 45 రోజుల ప్రణాళిక, చంద్రబాబు దూకుడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (CBN Plan 45) ఏది చేసినా ఒక ప్రణాళిక ఉంటుంది. దానికి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, లక్ష్యాలు ఉంటాయి.
Date : 02-09-2023 - 4:53 IST -
#Telangana
CM KCR: ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ దూకుడు, వీవోఏలకూ వరాలు
ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గులాబీ అధినేత బాస్ వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు
Date : 01-09-2023 - 11:19 IST -
#Telangana
DSC Candidates: కేసీఆర్ కు షాక్.. కామారెడ్డిలో బరిలో ‘ఢీ’ఎస్సీ అభ్యర్థులు
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
Date : 30-08-2023 - 12:17 IST -
#Telangana
BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?
51 శాతం మంది కేసీఆర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఓ సర్వేలో తెలిసింది.
Date : 29-08-2023 - 5:17 IST -
#Telangana
KCR’s Niece: కరీంనగర్ బరిలో కేసీఆర్ మేనకోడలు, కాంగ్రెస్ నుంచి రమ్యరావు పోటీ
కేసీఆర్ మేనకోడలు కరీంనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టిక్కెట్టు కోసం కాంగ్రెస్ టికెట్ ఆశించారు.
Date : 26-08-2023 - 12:22 IST -
#Andhra Pradesh
YCP District Presidents : జగన్ ఎన్నికల టీమ్ ఇదే.!
వైసీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (YCP District Presidents) రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఫక్తు రాజకీయాలను చేస్తుంటారు.
Date : 25-08-2023 - 3:03 IST -
#Speed News
Errabelli Dayakar Rao: వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్ ఇవ్వాళ విడుదల చేసిన BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తనకు అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారికి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, పాలకుర్తి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను మరోసారి ఆశీర్వదించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరసగా 8వ సారి […]
Date : 21-08-2023 - 5:52 IST -
#Telangana
KCR Strategy: ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? పక్కన పెట్టేస్తారా?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు.
Date : 16-08-2023 - 3:59 IST -
#Telangana
T Congress Candidates: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
గత ఎన్నికల తర్వాత తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురెళ్ళే పార్టీ మరొకటి కనిపించకుండాపోయింది. తెలంగాణ నినాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టింది బీఆర్ఎస్.
Date : 13-08-2023 - 3:51 IST