2023-24 Senior Citizen Interest Rate
-
#India
Small Savings Scheme: సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్. చిన్నపొదుపు పథకాలపై వడ్డీ పెంపు
సామాన్యులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై (Small Savings Scheme) పెట్టుబడి పెట్టినవారికి మంచి రాబడి ఉంటుందని ప్రకటించింది. మీరు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడి పెట్టినట్లయితే అధిక వడ్డీని పొందుతారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటను 70 బేసీస్ పాయింట్స్ పెంచింది మోదీ ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో, మార్చి 31న కేంద్ర ప్రభుత్వం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య […]
Published Date - 08:30 PM, Fri - 31 March 23