2020 Municipal Elections Clean Sweep
-
#Telangana
TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!
గత 2020 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పదికి పది మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ, ఈసారి కేవలం ఆరు ఏళ్ల వ్యవధిలోనే ఒక్క కార్పొరేషన్‌లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక 'జీరో' దగ్గరే ఆగిపోయింది
Date : 17-02-2026 - 8:41 IST