2000 Security Forces
-
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్‌ఎఫ్‌కు చెందిన రెండు బెటాలియన్‌లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్‌ఎఫ్‌కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Date : 27-07-2024 - 11:45 IST