2000 Rupees Note
-
#Speed News
Rs 2000 Notes: 2 వేల రూపాయల నోట్లపై ఆర్‌బీఐ మరోసారి కీలక ప్రకటన..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిస్టమ్ నుండి రూ 2000 నోటు (Rs 2000 Notes)ను తొలగించింది. నవంబర్ 2016లో డీమోనిటైజేషన్ తర్వాత ఇది ప్రారంభించబడింది.
Date : 26-02-2024 - 10:26 IST -
#Speed News
2000 Rupees Note : 2వేల నోట్లు మార్చుకునే లాస్ట్ డే నేడే.. రేపటి నుంచి 2 ఆప్షన్లు
2000 Rupees Note : ఈరోజే అక్టోబర్ 7. మీ దగ్గర రూ. 2వేల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి వాటిని మార్చేసుకోండి.
Date : 07-10-2023 - 12:32 IST -
#India
2000 Rupees Note: ఎవరైనా రూ.2000 నోటును తీసుకోవడానికి నిరాకరిస్తున్నారా..? అయితే ఆర్‌బీఐకి ఇలా ఫిర్యాదు చేయండి..!
మే 19వ తేదీ నుంచి అంటే శుక్రవారం నుంచి 2000 రూపాయల నోట్ల (2000 Rupees Note) చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిలిపివేసింది.
Date : 21-05-2023 - 8:23 IST -
#India
P. Chidambaram: రూ. 2000 నోటు రద్దు.. ప్రధాని మోదీ ప్రభుత్వంపై పి.చిదంబరం విమర్శలు.. రూ.1000 నోటు వెనక్కి..!
రిజర్వ్ బ్యాంక్ 2 వేల నోట్ల నిర్ణయంపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P. Chidambaram) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు మరోసారి పూర్తి స్థాయికి చేరుకుందని పి.చిదంబరం (P. Chidambaram) అన్నారు.
Date : 20-05-2023 - 7:46 IST