1st Speech
-
#Telangana
Telangana: చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి అవమాన పడ్డాను: CM KCR
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం రాజన్న సిరిసిల్ల మరియు సిద్దిపేట జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు పరిస్థితులను పదేపదే గుర్తుచేస్తూ, కేంద్రంలో మరియు రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్
Published Date - 08:17 PM, Tue - 17 October 23