150 Catches
-
#Sports
MS Dhoni 150 Catches: ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిమ్రంజిత్ సింగ్ బంతికి పంజాబ్ కింగ్స్ ఆటాగాడు జితేష్ శర్మ క్యాచ్ పట్టి ధోనీ ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్ లో శర్మ క్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.
Published Date - 08:17 PM, Sun - 5 May 24