15 Injured
-
#Speed News
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. లారీ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు.
Date : 12-07-2024 - 10:13 IST -
#Speed News
RTC Bus Overturned: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న యాదగిరి గుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) రాత్రి ఒంటి గంట సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపుతప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది.
Date : 12-02-2023 - 8:21 IST