14 Women
-
#India
Odisha: ఒడిశాలో నిత్యపెళ్లికొడుకు.. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలతో!
ఒడిశాలో ఓ నిత్యపెళ్లికొడుకు భాగోతం బయటపడింది. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని సోమవారం భువనేశ్వర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 11:41 AM, Tue - 15 February 22