#13CrForJaganPalaceFencing
-
#Andhra Pradesh
Kommareddy Pattabhi: తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్‌కు ₹12.85 కోట్ల ఖర్చా?
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, విలాసాలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, జగన్ విలాసాలకు నిదర్శనంగా తాడేపల్లి మరియు రుషికొండ ప్యాలెస్‌లను చాటించారు. “బాత్‌టబ్‌లు, కబోర్డ్‌లు, మసాజ్ టేబుళ్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం చేసి, పేదల సొమ్మును సొంత ఖజానాకు తరలించి, తన విలాసాల కోసం మాత్రమే ఖర్చు […]
Published Date - 01:58 PM, Sat - 19 October 24