1352 Runs
-
#Sports
WI vs IND: బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఖాతాలో రికార్డ్ నమోదు చేశాడు. రెండో వన్డేలో గిల్ 34 పరుగులు చేసి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టాడు.
Date : 31-07-2023 - 1:04 IST