12 Hindu Temples
-
#World
12 Hindu Temples: 12 హిందూ దేవాలయాలపై దాడి.. 14 విగ్రహాలు ధ్వంసం
బంగ్లాదేశ్‌లోని మతఛాందసవాదులు దేశంలోని హిందూ దేవాలయాలపై (Temples) దాడులు చేస్తూ రోజురోజుకూ పెట్రేగిపోతున్నారు. తాజాగా ఠాకూర్‌గావ్ జిల్లాలోని 12 హిందూ దేవాలయాలపై దాడులు చేసి, 14 విగ్రహాలను ధ్వంసం చేశారని పోలీస్ అధికారి ఖరుల్ ఆనమ్ తెలిపారు. ఒకటి రెండు కాదు ఏకంగా 14 విగ్రహాలను సంఘ వ్యతిరేకులు ధ్వంసం చేశారు.
Date : 06-02-2023 - 9:25 IST