11 Years
-
#Speed News
Delhi Rains: ఢిల్లీలో విషాదం మిగిల్చిన వర్షాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలో వర్షం కారణంగా నీటమునిగిన సిరాస్‌పూర్ అండర్‌పాస్‌లో స్నానం చేస్తుండగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Date : 29-06-2024 - 5:15 IST -
#Speed News
Makar Sankranti 2024: అత్తాపూర్‌లో విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం
సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు గుర్తుకు వస్తాయి. గాలిపటాలు ఎగురవేయాలనే మోజుతో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
Date : 13-01-2024 - 9:59 IST -
#Speed News
IND vs BAN: శుభ్‌మన్ గిల్ సెంచరీ వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.11 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో బాంగ్లాదేశ్ ఆటగాళ్లు మొదటిసారి టీమిండియాని ఓడించారు. ఈ మ్యాచ్ విజయం వారిలో ఉత్సాహాన్ని నింపింది. .
Date : 15-09-2023 - 11:42 IST