11 Died
-
#Speed News
Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్‌రావు, ఆయన డ్రైవర్ మృతి చెందారు.
Published Date - 02:37 PM, Mon - 27 May 24