101st Birth Anniversary
-
#Cinema
Bharat Ratna For NTR: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి డిమాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు 101 వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తనని గుర్తు చేసుకున్నారు.
Published Date - 02:55 PM, Tue - 28 May 24