వాలంటీర్ల నియామకం
-
#Telangana
తెలంగాణ లో వాలంటీర్ల నియామకం..రోజుకు రూ.1500 !!
45 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు గాను ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్ల నియామకాలను చేపడుతోంది. ఈ మేరకు గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి జిల్లా అధికారులకు వారి వివరాలు అందిస్తున్నారు
Date : 12-02-2026 - 4:00 IST