మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్
-
#Telangana
Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్
మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి మున్సిపల్ ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆయన సొంత ఇలాకాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీని ప్రతిపక్ష బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ మరియు సీపీఐ పార్టీల ముందస్తు పొత్తు అధికార పార్టీని దెబ్బతీసింది
Date : 13-02-2026 - 2:23 IST